MNCL: వేమనపల్లి మండల కేంద్రంలోని స్థానిక MRO కార్యాలయం ఎదుట కొనసాగుతున్న IKP, VOA లు చేస్తున్న నిరవధిక సమ్మెలో శనివారం మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పురాణం లక్ష్మీకాంత్ BRS శ్రేణులతో కలిసి మద్దతుగా సంఘీభావం తెలిపారు. నెలకు రూ.20 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. దీంతో పాటు ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.