HYDలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. MLM విధానంలో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి సుమారు 8-10 వేల మందిని మోసగించినట్లు CCS పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి, నిందితులపై పోలీసులు విచారణ సాగింది.