HYDలో స్టార్ హోటళ్లలో సమ్మర్ స్పెషల్ మెనూలు ఆకట్టుకుంటున్నాయి. మామిడి, వాటర్మెలన్ జ్యూస్, మింట్ కూలర్స్ వంటి డ్రింక్స్ శరీరానికి చల్లదనం ఇస్తాయని, లైట్ సలాడ్స్, గ్రిల్ వెజిటేబుల్స్, కోల్డ్ సూప్స్ ఆరోగ్యకరంగా ఉంటాయని, మాంగో డెజర్ట్స్, సార్బెట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నట్లు విజిటర్లు తెలిపారు.
Tags :