JGL: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జగిత్యాలలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో అగ్నిమాపక శాఖ అధికారులు పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు పాల్గొన్నారు.