ADB: సీసీ కెమెరా ఏర్పాటు విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం మావల పోలీస్ స్టేషన్ SP సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, పలు నేరాలను అరికట్టవచ్చునని తెలియజేశారు.