BDK: జిల్లాలో పారాక్వాట్ గడ్డి మందుపై నిషేధం విధించింది. ఈ నిషేధం 31 మార్చి 2026 నుంచి అమల్లోకి వచ్చింది. పారాక్వాట్ అధిక విషతత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడింది.