NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తిలో సోమవారం 6వ, 2వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 6వ సెమిస్టర్ పరీక్షకు 935 మందికి గాను 913 మంది 22 మంది గైర్హాజరైయ్యారు. 2వ సెమిస్టర్ పరీక్షలకు 1484 మందికి గాను 1449 మంది 35 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, ప్రిన్సిపల్ ఆచార్య పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.