BDK: ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి గ్రౌండ్లో రేపు నిర్వహించబోయే సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు వేడుకలకు హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు ఆహ్వాన పత్రికను శుక్రవారం అందజేశారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్ హాజరు అవుతారని తెలిపారు.
Tags :