MLG: ఏటూరు నాగారంలో మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు అన్నారు. దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను సర్పంచ్ పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.