BDK: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు శుక్రవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. భద్రాచలం రోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఏర్పడి 100 ఏళ్లకు చేరువవుతున్న సందర్భంగా దాని చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తూ, కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.