BHPL: కాటారంలో పలువురు రైతులకు కాటారం సబ్ డివిజన్ సర్పంచుల పోరం అధ్యక్షుడు సడవలి కూరగాయల గింజలను పంపిణీ చేశారు. రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులను పొందాలన్నారు. రైతులు కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.