GDWL: ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థినిలు చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని స్థానిక మండల ఎంఆర్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం అలంపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు క్విజ్,ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మార్వో ప్రభాకర్ ఎంపీడీవో పద్మావతి చేతులమీదుగా బహుమతులు అందజేశారు.