ADB: తెలంగాణ రాష్ట్ర పోలీసు గేమ్స్ స్పోర్ట్స్ మీట్లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శించి 400, 800 మీ. పరుగులో పూజ, యోగ కానిస్టేబుల్లు స్వర్ణ పథకాలు సాధించారు. 70 కిలోల క్యాటగిరిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రూప్ సింగ్ కాంస్య పతకం పొందారు. జిల్లాకు పథకాలు రావడం పట్ల SP అఖిల్ మహాజన్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.