VSP: పరవాడలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు గురువారం పర్యటించనున్నారు. రావాడ పంచాయతీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. కూటమి నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు గ్రామ అభివృద్ధిపై మాట్లాడనున్నారు.