HNK: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐనవోలు (M) ఫున్నెలుకి చెందిన ఫరహబ్ అనే మహిళతో పాటు ఆమె కుమార్తెలు ఉమ్రా, ఆయేషాలు స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ఆత్మహత్యానా..? లేదా హత్యానా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.