BDK: అశ్వాపురం మండల ప్రభుత్వ దవాఖానలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.