SKLM: హిరమండలంలోని రెల్లివలస ఎంపీపీ పాఠశాలలో ‘ప్రతిభా పరీక్ష’ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో 5, 8 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చునని అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని విషయాని గమనించి ప్రతిభా పరీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.