MNCL: పాత మంచిర్యాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జాలగుట్ట విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులను టీజీ ఎన్సీడీసీఎల్ సీఈ ప్రాజెక్టు) సురేందర్, కన్స్ట్రక్షన్ సీఈ జేఆర్ చౌహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే జిల్లా కేంద్రంలోని వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు.