NZB: ధర్పల్లి మండలంలో శనివారం ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం 2026 విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) పాటించారు. ప్రతిరోజూ సహూర్తో ఉపవాసం మొదలుపెట్టి, సాయంత్రం ఇఫ్తార్ విందులతో ముగిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.