KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కళాభారతిలో మహిళా వారోత్సవాలు న్యూట్రిషన్ మిషన్ థీమ్‌తో నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పోషకాహారం అవసరమని తెలిపారు. హెల్త్ క్యాంపులో పరీక్షలు నిర్వహించారు. RPలకు చీరల పంపిణీ, అంగన్వాడీ టీచర్లకు వంటల పోటీలు, బహుమతులు అందజేశారు.