JGL: టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోరుట్ల డిపో గేట్ ముందు ధర్నా నిర్వహించారు. 2017 సంవత్సరం వరకు ఆర్పీఎస్ ఫిక్సేషన్ చేసి పెండింగ్లో ఉన్న ఏరియర్స్ చెల్లించాలని వారు కోరారు. అలాగే 2025 వరకు రిటైర్ అయిన కార్మికులకు రావాల్సిన అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.