కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో బెండకాయ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, టమాట రూ. 20, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం రూ. 50 చొప్పున ఉన్నాయి. నిమ్మకాయలు అత్యధికంగా రూ. 180 పలుకుతుండగా, పాలకూర రూ. 80, గంగవాయి కూర రూ. 100గా ఉంది. బీరకాయ రూ. 40, వంకాయ రూ. 20, ఆలుగడ్డ రూ. 30కి విక్రయిస్తున్నారు.
Tags :