KMR: పిట్లం అటవీ శాఖ పరిధిలో ఉన్న రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు మండలంలో ప్రభుత్వ భూములను,అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.