MDCL: బోడుప్పల్-చెంగిచెర్ల అభివృద్ధి పనులు రూ.8 కోట్ల వ్యయంతో ప్రారంభమైనప్పటికీ, 8 నెలలు గడిచినా పనులు ముందుకు సాగకపోవడం స్థానికులను ప్రశ్నిస్తున్నారు. పనుల ఆలస్యంతో రోడ్ల దుస్థితి మరింత దిగజారగా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.