NZB: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కమ్మర్పల్లిలోని భవిత కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. MEO ఆంధ్రయ్య, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు వినికిడియంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు.