JGL: విద్యార్థులకు చదువుతోపాటు సాంప్రదాయాలు నేర్పించాలని ఎంఈవో శ్రీనివాస్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కథలాపూర్ మండలం పోతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ అంశాల్లో నృత్యాలు చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంఈవో అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఏఎంసీ వైస్ ఛైర్ పర్సన్ పాల్గొన్నారు.