PDPL: ధర్మారం మండలంలో ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో పర్సన్ ఇన్ఛార్జి బలరాం రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మేడారం వీర్పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులు తెలిపారు.