GNTR: ఈ నెల 4 నుంచి వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో పోస్టర్ ను జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షులు నూరీ ఫాతిమా ఆవిష్కరించారు. జూన్ 4 మండల కేంద్రాల్లో, జూన్ 8, 9 నియోజకవర్గ కేంద్రంలో, జూన్ 12 రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.