MDCL: అల్వాల్‌లో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సీఐ ప్రశాంత్, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్, నాయకుడు తోట లక్ష్మీకాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రెస్ కార్యకలాపాలకు భవనం అవసరమని, నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.