MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మాత్రం దేవాలయాన్ని పట్టించుకున్నా దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.