BHPL: గత రెండేళ్లుగా BCల సంక్షేమం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్లు ప్రకటించినప్పటికీ, వాస్తవ ఖర్చు తక్కువగానే జరిగిందని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ విమర్శించారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న BCలకు సముచిత న్యాయం జరగాలంటే ఈసారి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.