JGL రేపు మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:30కి స్వామివారికి నివేదన నిర్వహించి, ద్వారబంధనం చేయబడును. గ్రహణ అనంతరం సాయంత్రం 7 గంటలకు పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన గావించెదరు.బుధవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.