HYD: సికింద్రాబాద్ ఆలుగడ్డ బావిలో తీవ్రమైన వేడి కారణంగా ఓ వ్యక్తి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది EMT స్వర్ణ, పైలట్ వెంకటేశ్ వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అంబులెన్స్‌లోనే వైద్య సహాయం అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.