WNP: ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలో ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలో కన్నా స్వప్నాలను సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెడికల్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.