BHPL: పంబాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్వైజర్ రాజేశ్వరి హాజరై మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అంగన్వాడీల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.