SRCL: సీఎంఆర్ఎఫ్తో పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగల రాజు అన్నారు. తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లిలో రూ. 19 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారురాలు రమ్యశ్రీకి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా మారిందన్నారు. కంకణాల రమేష్, సిరిసిల్ల దేవయ్య, రమేష్ ఉన్నారు.