NRML: బాసర IIITలో జరుగుతున్న ‘అంతఃప్రజ్ఞా-2026’ వేడుకల్లో భాగంగా ఎవరెస్ట్ విజేత మాలవత్ పూర్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆమె స్ఫూర్తిని నింపారు. అడ్డంకులను చూసి భయపడకుండా లక్ష్యాల వైపు సాగాలని పిలుపునిచ్చారు.