ADB: వలస వచ్చిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఇంద్రవెల్లిలో రగల్ జెండా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే తొలగించాలి అన్నారు.