SRPT: అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈదునూరి సంతోష్ (తండ్రి కేశవులు) నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఉప్పల్లో ఉంటున్న సంతోష్, గతంలో TMPS రాష్ట్ర ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన ఆచూకీ తెలిసినవారు 7075519808, 8184925512 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని కోరారు.