MIతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్య వేసిన ఓవర్లో 13 పరుగులు రావడంతో, 8 ఓవర్లు ముగిసేసరికి RR స్కోరు 110/2కి చేరింది. ప్రస్తుతం జైస్వాల్(53*) క్రీజులో ఉన్నాడు.
Tags :