KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నెలో మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. స్థానిక చెరువును ట్రాక్టర్‌పై వెళ్లి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతీ చెరువుకు నీళ్లిస్తామన్నారు. పశువులకు తాగు నీరు, రైతుల పంటల కోసం ప్రతీ చెరువులో నీరు నిండుగా ఉంచుతామన్నారు.