IPL మొదటి 5 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో RR సరికొత్త రికార్డు సృష్టించింది. ✦ 10 సిక్సర్లు: SRH vs DC (2024) ✦ 8 సిక్సర్లు: RR vs MI (నేటి మ్యాచ్ – 2026) ✦ 7 సిక్సర్లు: MI vs SRH (2024) ✦ 7 సిక్సర్లు: RR vs GT (2025) ఇవాళ ముంబైపై రాజస్థాన్ ఓపెనర్లు సిక్సర్ల వర్షం కురిపించి పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించారు.