గువహటి వేదికగా జరిగిన మ్యాచ్లో MIపై 27 పరుగుల తేడాతో RR గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ 150 పరుగులు చేయగా, ముంబై 123/9 స్కోరుకే పరిమితమైంది. రోహిత్, సూర్య, హార్దిక్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలం కాగా.. నమన్ ధీర్, రూథర్ఫర్డ్ చెరో 25 పరుగులు చేశారు.