1857: స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం 1894: వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ మరణం 1977: మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం 1983: నటుడు అల్లు అర్జున్ జననం 1984 : సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం 2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం