TG: కామారెడ్డి-నిజామాబాద్ బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పులి కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. దోమకొండ, బిక్కనూర్, మాచారెడ్డిలో పశువులపై పులి దాడి చేసింది. పులి జాడ కోసం అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.