అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ చెబుతూ మూవీ టైటిల్ను ప్రకటించారు. దీనికి ‘రాక’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా చాలా డిఫరెంట్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు.