రంగారెడ్డి జిల్లా శంషాబాద్ డివిజన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో ALO B. వల్యని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించి, లేబర్ కార్డ్స్, బెనిఫిట్స్ గురించి వారు చర్చించుకున్నారు. ఆమెతో పాటు లేబర్ సెల్ నాయకులు పాల్గొన్నారు.