TG: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఈ నెల 22కు వాయిదా వేసింది. ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లు వేశారు. మార్చి 12న ఇరువైపులా వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.