KMM: రైతులకు సకాలంలో కొనుగోళ్లు జరిపి న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ జ్యోతి తెలిపారు. బోనకల్లో చైతన్య గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో మార్కెఫెడ్ సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆత్మ కమిటీ ఛైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, తహసీల్దార్ రమాదేవి, సర్పంచ్ బానోతు జ్యోతి కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.