ELR: చెబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా గుండుగొలను తిరుమల పాల డైరీ యాజమాన్యం ఆసుపత్రి వైద్యాధికారులకు అంబులెన్స్‌ను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సార్థకంగా అమలవుతోందనీ ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు కోసం అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.